యువతిపై 139 రేప్.. నిందితులకి నోటీసులు జారీ !

తనపై 139 మంది హత్యాచారం చేసారంటూ ఓ యువతి ఇటీవల పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు 42 పేజీల ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేసారు.139 నిందితులకి నోటీసులు పంపనున్నారు.

ఈ జాబితాలో ప్రముఖ సినీ నటులతో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందినవారి పేర్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా మాజీ ఎంపీ పీఏ పేరు కూడా వినిపిస్తోంది. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.