ఏపీలో 1813 కొత్త కేసులు

ఏపీలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1775, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందికి కరోనా సోకింది. వివిధ దేశాల నుంచి వచ్చిన నలుగురు పాజిటివ్‌గా తేలారు.

ఈ రోజు వచ్చిన కేసులతో కలిపి మొత్తం 27,235 మందికి రాష్ట్రంలో కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకున్న14,393 మంది డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 12,533 యాక్టివ్ కేసుులన్నాయి.ఈ రోజు ఒక్కరోజే కరోనాతో 17 మంది మృతి చెందారు. ఒక్కరోజులో అత్యధికంగా మృతి చెందడం ఇదే తొలిసారి.

Spread the love