ఏపీలో 4,038 కొత్త కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 4,038 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,71,503కి చేరింది. 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 38 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,357కి చేరింది. ఒక్కరోజులో 5,622 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా 40,047 యాక్టివ్‌ కేసులున్నాయి.

నిన్న మృతి చెందిన వారిలో.. చిత్తూరు జిల్లాలో 9 మంది, ప్రకాశం 7, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, గుంటూరు 3, కడప 3, విశాఖపట్నం 3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,357కి చేరింది. ఒక్కరోజులో 5,622 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా 40,047 యాక్టివ్‌ కేసులున్నాయి.