అల..ఫస్ట్ లుక్ టీజర్ గ్లింప్స్ చూసారా ..?

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న అల వైకుంఠపురములో సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరాయి. సామజవరగమన, రాములో రాముల, ఓఎమ్‌జీ డాడీ అంటూ ఒక్కో పాట ఒక్కో రేజ్ లో ఉండడం తో ఇక అసలు సిసలైన టీజర్ ఎలా ఉంబోతుందో అనే అంచనాలు పెట్టుకున్నారంతా.

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గేలా లేదని టీజర్ గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. డిసెంబర్ 11 బుధవారం ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల కాబోతుండగా..సోమవారం టీజర్ గ్లింప్స్ విడుదల చేసారు. అది ఎలా ఉందొ మీరే చూడండి