దేవాలయాలపై దాడులు.. బీజేపీ-జనసేన ఉమ్మడి పోరు !

ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ఏపీ భాజపా సీరియస్ గా తీసుకుంది. టీడీపీ విడిగా బరిలోకి దిగితే.. జనసేన, బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యాయి.

దీనిపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి అనుసరించే రాజకీయ వ్యూహాలపై చర్చించినట్టు తెలిపారు. జనవరి 4న మేమందరం రామతీర్థం వెళ్తున్నాం. అక్కడ భారీ నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఒక్క రామతీర్థం మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Spread the love