ఫస్ట్ టాక్: అల హిట్

‘దర్బార్’, ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్స్ గా నిలిచాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ కూడా మంచి పబ్లిక్ టాక్ ను తెచ్చుకుంది.ఈ రోజు ఫాన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అదిరిపోయిందని టాక్. త్రివిక్రమ్ డైలాగులు బాగున్నాయని, సినిమాలో భాగంగా మహేశ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పాటలను చూపుతూ, బన్నీ చేసిన డ్యాన్స్ అద్భుతమని అంటున్నారు. దీంతో ఈ పండగకు బన్నీకి, త్రివిక్రమ్‌ కు మంచి సక్సెస్ లభించినట్టేనని తెలుస్తోంది. మొత్తానికి గురూజీ బ్యాక్ అంటున్నారు ఫాన్స్. బన్నీకి మరో హిట్ పడిపోయిందని కూడా అంటున్నారు.