యువ క్రికెటర్ తో సచిన్ కూతురు.. ?

సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారా, టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌, క్రికెట్‌ దిగ్గజం మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శుభ్‌మన్‌ ఇన్‌స్టాలో ఓ అందమైన చిత్రం పోస్ట్‌ చేశాడు. దానికి ‘ఐ స్పై’ అని వ్యాఖ్య జత చేశాడు.

అదే సమయానికి సారా తెందూల్కర్‌ సైతం తన ఫొటో పెట్టి ‘ఐ స్పై’ అని పోస్ట్‌ చేసింది. వీరిద్దరివీ వ్యక్తిగత చిత్రాలే అయినప్పటికీ ఒకే సమయంలో ఒకే తరహా వ్యాఖ్య పెట్టడంతోనే మళ్లీ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా ? అనే అనుమానాలు మొదలయ్యాయ్.