రేపే #IPL2020 విడుదల

దుబాయ్ వేదికగా ఈ నెల 19 నుంచి ఐపీఎల్-2020 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. రేపు (సెప్టెంబర్ 4)న ఐపీఎల్-2020 షెడ్యూల్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ బాస్ గంగూలీ ప్రకటన చేసారు. ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ విషయంలో ఆలస్యమైంది. రేపు షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు దాదా.

ఇటీవల 11 మంది చెన్నై ఆటగాళ్లు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వారు కోలుకున్నారు. తాజాగా బీసీసీఐ వైద్య సిబ్బంది కరోనా బారిపపడ్డారు.