శ్రీముఖి సినిమా ట్రైలర్ చూశారా ?

శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీఅ’. తమ్ ఈవీఎస్ దర్శకత్వం వహించారు. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సెప్టెంబర్ 11 న OTT లో రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో బూతు డోస్ ఎక్కువగానే కనిపించింది. అదే సమయంలో థ్రిల్లర్ అంశాలున్నాయి. మరీ సినిమాలో ఏది హైలైట్ గా ఉండనుంది అనేది చూడాలి.