కపిల్.. అవుట్ ఆఫ్ డేంజర్ ! 

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోర్టీస్ ఎస్కార్ట్ హార్ట్ దవాఖానా లో చేర్పించారు. ఈ క్రమంలోనే ఐసీయూలో కపిల్ దేవ్ కు చికిత్స అందించిన వైద్యులు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేశారు.

అయితే ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నారూ కపిల్ దేవ్. ఆయన క్రమక్రమంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యంపైకపిల్ అప్ డేట్ ఇచ్చారు. తాను కోలుకుంటున్నా. తనకోసమ్ ప్రార్థించిన వారికి కృతజ్ఝతలు అని తెలిపారు.