గత 21రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు ఆదివారం బ్రేక్ ఇచ్చాయి. ఇక సోమవారం మళ్లీ పెరిగాయ్. లీటర్ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.43, లీటర్ డీజిల్ ధర రూ.80.53కు చేరింది. దీంతో ఇప్పటివరకు లీటర్ డీజిల్‌పై మొత్తం రూ.10.39లు, లీటర్ పెట్రోల్‌పై రూ.9.23లు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.83.49; డీజిల్ రూ.78.69
విజయవాడలో పెట్రోల్ రూ.84.15; డీజిల్ రూ.79.19గా ఉంది.
Spread the love