ఫిట్నెస్ చూపించడానికి బట్టలు విప్పితే కేసు బుక్కైంది 

తన 55వ పుట్టినరోజు సందర్భంగా కొంత క్రేజీగా ఉంటదని గోవా బీచ్’లో న్యూడ్‌గా పరుగెత్తాడు బాలీవుడ్‌ మోడల్‌, నటుడు మిలింద్‌ సోమన్‌.  దీంతో బీచ్‌లో న్యూడ్‌గా పరుగెత్తడం విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న గోవా పోలీసులు.. ఐపిసి సెక్షన్ 294 (ఆశ్లీల చర్యలు చేయడం), సెక్షన్ 67(అశ్లీల ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం) సెక్షన్ల కింద కొల్వా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గతంలో కూడా ఇలాంటీ ఓ కేసులో మిలింద్‌పై కేసు నమోదు అయ్యింది. 1995లో అడ్వర్డ్‌టైమ్‌మెంట్‌లో చేసిన ఇలాంటి చర్య కారణంగా మిలింద్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.