అందుకే మహేష్ నో చెప్పాడట

గ్యాంగ్‌స్టర్ ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కబోతోందట. నిజానికి ఈ కథను సందీప్ మొదట మహేష్ బాబుకు వినిపించాడట. అయితే `అర్జున్ రెడ్డి` తరహాలోనే ఈ కథ కూడా కాస్త బోల్డ్‌గా ఉందట. దాంతో మహేష్ బాగా ఆలోచించి ఆ కథకు `నో` చెప్పాడట. తన ఇమేజ్ దృష్ట్యా ఆ స్టోరీ తనకు సరిపోదని భావించాడట.

ఇప్పుడు అదే కథకు రణ్‌బీర్ ఓకే చెప్పాడట. `అర్జున్ రెడ్డి` సినిమాతో దక్షిణాదిన, దాని రీమేక్ `కబీర్ సింగ్`తో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సందీప్ వంగా. రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా `యానిమల్` సినిమా చేస్తున్నాడు. ఇదో థ్రిల్లర్ సినిమా.

Spread the love