కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజా గాయకుడు గద్దర్‌ను కలిశారు. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు మొదట గద్దర్ని కలిశానని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్ది.. గేటర్ ఎన్నికలలో మేయర్‌ను తమకు ఇవ్వాలని లేదంటే.. ప్రతిపక్షంగా పాతిక ముప్పై సీట్లు ఇవ్వాలని గ్రేటర్ ప్రజల్ని కోరారు.
ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉంటే సమస్యలపైన పోరాడి.. పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నానని.. తనకు తోడుగా 20-30 మంది కార్పొరేటర్లనిస్తే సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని రేవంత్ తెలిపారు.
Spread the love