ఆ రోడ్డుకు సుశాంత్ పేరు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యని ఆయన అభిమానులు జీర్ణించుకోవడం లేదు. ఇటీవ‌ల సుశాంత్ స్వస్థలమైన పూర్నియాలోని ఒక వీధికి ఆయ‌న పేరు పెట్టారు. ఇప్పుడు ఒక రోడ్డుకు కూడా సుశాంత్ పేరు పెట్టారు.

మధుబని నుంచి మాతా చౌక్‌కు వెళ్లే రహదారికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రోడ్డు అని పెడుతున్న‌ట్లు మేయర్ సరితా దేవి వెల్లడించారు. ఇఅక్సుశాంత్ కేసును సీబీఐ చేత విచారణ జ‌రిపించాల‌ని డిమాండ్ పెరుగుతోంది. పలువురు ప్రముఖులు సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Spread the love