ఐపీఎల్ వల్లే ఈ గాయాలు

ఆసీస్-భారత్ ల మధ్య జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అన్నారు.

ఎప్పుడు సమయానికి జరిగే ఐపీఎల్‌ గతేడాది కరోనాతో ఆలస్యంగా ప్రారంభకావడంతోనే ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారని తెలిపాడు. అయితే తాను ఐపీఎల్‌ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్‌ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

Spread the love