గ్రేటర్ పోరు : తెరాస ఆఖరి జాబితా విడుదల

జీహెచ్ ఎంసీ ఎన్నికల నామినేషన్లకి నేడే చివరి తేది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఆఖరి జాబితాని ఖరారు చేసి.. నామిషన్లని దాఖలు చేయిస్తున్నాయ్. ఈ క్రమంలో తెరాస అభ్యర్థుల ఆఖరి జాబితాని విడుదల చేసింది.

ఏఎస్‌రావునగర్- పావనిరెడ్డి, చర్లపల్లి-బొంతు శ్రీదేవి యాదవ్(మేయర్ రామ్మోహన్ భార్య), మీర్‌పేట్-ప్రభుదాస్, నాచారం-సాయిజెన్‌ శేఖర్, చిలకనగర్-బన్నాల ప్రవీణ్‌ ముధిరాజ్, హబ్సిగుడ-బేతి స్వప్న రెడ్డి, ఉప్పల్-అరిటికాయల భాస్కర్, అత్తాపూర్-మాధవి, కాచిగూడ-శిరీష యాదవ్, నల్లకుంట-గరిగంటి శ్రీదేవి, అంబర్‌పేట్-విజయ్‌కుమార్ గౌడ్, అడిక్‌మెట్-హేమలతారెడ్డి, ముషీరాబాద్ – భాగ్యలక్ష్మి యాదవ్, కవాడిగూడ-లాస్యనందిత, తార్నాక-మోతే శ్రీలత

యూసఫ్‌గూడ-రాజ్‌కుమార్ పటేల్, వెంగల్‌రావు నగర్-దేదిప్య రావు, రెహమత్‌రావు నగర్-సీఎన్ రెడ్డి, నేరేడ్‌మెట్-మీనా ఉపేందర్‌రెడ్డి, ఈస్ట్ ఆనంద్‌బాగ్-ప్రేమ్‌కుమార్, గౌతమ్‌నగర్-మేకల సునీత రాముయాదవ్, గోల్‌నాక-దూసరి లావణ్య, చందానగర్-మంజుల రఘునాథ్‌రెడ్డి, హైదర్‌నగర్-నార్నే శ్రీనివాస్‌యాదవ్, మౌలాలి-ముంతాజ్ ఫాతిమా తదితరుల జాబితాను టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది.

Spread the love