తెలంగాణలో అన్‌లాక్ 3.0 గైడ్ లైన్స్ !

కేంద్రం అన్ లాక్ 3.ఓ గైడ్ లైన్స్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ.. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని విడుదల చేసింది.

తెలంగాణ గైడ్ లైన్స్ :

ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత

ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా సెంటర్లకు అనుమతి

స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత

సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్స్‌, మెట్రో రైలు మూసివేత కొనసాగింపు

కంటైన్‌మెంట్‌ జోన్లలో అంక్షలు కొనసాగింపు

రాజకీయ, క్రీడా, సామాజిక, సాంస్కృతిక సభలు, సమావేశాలకు అనుమతి లేదు