ప్రత్యర్థులపై సెటర్స్ వేయడంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిట్ట. తాజాగా ఆయన ఏపీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
“పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని అద్దంలో చూపించేశారు ప్రజలు. మున్సిపల్ ఎన్నికల్లో చేసేది లేక రౌడీయిజం, ప్రలోభాలకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు. విజయనగరంలో బహిరంగంగానే కోడ్ ఉల్లంఘిస్తుంటే ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా? చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా?” అంటూ రాసుకొచ్చారు.
Spread the love