వొడాఫోన్ కొత్త ప్లాన్స్ వివరాలు 

టెలికా కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కంపెనీల ప్లాన్ల చార్జిలు 50 శాతం వరకు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఈరోజు అర్థరాత్రి నుంచే అమలులోనికి రానున్నాయి.

వొడాఫోన్ ఐడియాలో పెంచిన చార్జీల ప్రకారం అమలులోకి వచ్చిన కొత్త ప్లాన్ల వివరాలు :  నూతన ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

కాంబో వోచర్లు :

* రూ.49 – రూ.38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా, సెకనుకు రూ.2.5 పైసల కాల్ చార్జి, 28 రోజుల వాలిడిటీ
* రూ.79 – రూ.64 టాక్‌టైం, 200 ఎంబీ డేటా, సెకనుకు 1 పైస కాల్ చార్జి, 28 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ సాచెట్ ప్లాన్ :

* రూ.19 – అన్‌లిమిటెడ్ ఆన్-నెట్ వాయిస్, 150 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (28 రోజుల వాలిడిటీ ఉన్నవి) :

* రూ.149 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.249 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ

* రూ.299 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ

* రూ.399 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (84 రోజుల వాలిడిటీ ఉన్నవి) :

* రూ.379 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 6జీబీ డేటా, 1000 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ

* రూ.599 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ

* రూ.699 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (365 రోజుల వాలిడిటీ ఉన్నవి) :

* రూ.1499 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 24 జీబీ డేటా, 3600 ఎస్‌ఎంఎస్‌లు, 365 రోజుల వాలిడిటీ
* రూ.2399 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 365 రోజుల వాలిడిటీ

ఫస్ట్ రీచార్జి ప్లాన్స్

* రూ.97 – రూ.45 టాక్‌టైం, 100 ఎంబీ డేటా, సెకనుకు 1పైస కాల్ చార్జి, 28 రోజుల వాలిడిటీ

* రూ.197 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ

* రూ.297 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ

* రూ.647 – అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ